Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 3:21 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ - Ushodayam
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు ఉన్నారు.

Comments

G
Loading comments...