Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో వాహనం ఢీకొని వలస కూలీ మృతి

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:04 PM నల్గొండGeneral
నల్గొండలో వాహనం ఢీకొని వలస కూలీ మృతి - Ushodayam
నల్గొండ మండలం ముషంపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పనుల్లో ఉన్న బీహార్‌కు చెందిన వలస కూలీని కంకర వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...