Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లి తీర గ్రామాల్లో సీఐ పర్యటన

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 2:37 PM అనకాపల్లి General
నక్కపల్లి తీర గ్రామాల్లో సీఐ పర్యటన - Ushodayam
తుఫాన్‌ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని నక్కపల్లి సీఐ మురళి సూచించారు. రాజయ్యపేట, బోయపాడు, పెదతీనార్ల తదితర తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. శిథిల భవనాలు, విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాల కింద ఉండొద్దని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 112, 100 లేదా జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 94409 04229ను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...