Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ మెయిల్‌తో స్విగ్గీకి టోకరా

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 6:25 AM హైదరాబాద్General
నకిలీ మెయిల్‌తో స్విగ్గీకి టోకరా - Ushodayam
నకిలీ మెయిల్‌ ద్వారా స్విగ్గీ సంస్థ నుంచి రూ.10.74 లక్షలను సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారు. విక్రయ సంస్థ పేరుతో నకిలీ మెయిల్‌ సృష్టించి బ్యాంకు ఖాతా వివరాలు మారినట్లు నమ్మించారు. దీంతో స్విగ్గీ సిబ్బంది ధ్రువీకరించకుండా నగదు బదిలీ చేశారు. జులై 14న ఈ మోసం జరిగింది. లావాదేవీపై అనుమానం రావడంతో విక్రయ సంస్థను సంప్రదించగా అసలు విషయం బయటపడింది.

Comments

G
Loading comments...