Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఆధార్, పాన్ కార్డుల తయారీదారుడి అరెస్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 3:35 PM హైదరాబాద్General
నకిలీ ఆధార్, పాన్ కార్డుల తయారీదారుడి అరెస్ట్ - Ushodayam
హైదరాబాద్ శంషాబాద్ జోన్ పరిధిలోని జల్‌పల్లిలో నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేస్తున్న సీహెచ్. మహాదేవ్‌ను టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిరాక్స్ సెంటర్‌లో ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌తో కార్డుల వివరాలను అక్రమంగా మార్చుతున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 60 నకిలీ ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...