Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీ తీసుకోని భారత జట్టు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 14, 2026 9:09 AM జాతీయంక్రీడలు
నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీ తీసుకోని భారత జట్టు - Ushodayam
మహిళల ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు, ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదనేది బీసీసీఐ నిర్ణయమని, తాము ఛాంపియన్లమనేదే ముఖ్యమని కోచ్ అమోల్ మజుందార్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...