Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వినాయక చవితి శుభాకాంక్షలు

Follow Ushodayam on Google
Saychi kumar Sep 14, 2026 9:37 AM కామరెడ్డిGeneral
నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వినాయక చవితి శుభాకాంక్షలు - Ushodayam
కామారెడ్డి జిల్లా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గణేష్ చతుర్థి ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు.

Comments

G
Loading comments...