Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో 17న ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 16, 2026 7:45 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో 17న ప్రజా పాలన దినోత్సవ వేడుకలు - Ushodayam
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించబోయే సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొననున్నారు. ఉదయం 10 గం, లకు ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...