వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మాతగా బాలయ్య కూతురు?

నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని నిర్మాతగా సినీ రంగంలోకి రానున్నట్లు సమాచారం. తన క్లాస్‌మేట్ భువన్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో అన్వేష్ హీరోగా, బాబీ సింహా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
నవంబర్ 23న విశాఖలోని గీతం ఇంజినీరింగ్ కాలేజీలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
Comments
Loading comments...
