Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన ట్రాఫిక్‌ పై అధికారులకు శిక్షణ

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 19, 2026 8:42 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నిమజ్జన ట్రాఫిక్‌ పై అధికారులకు శిక్షణ - Ushodayam
మల్కాజిగిరి డీసీపీ కే. రాహుల్ రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నేత్ర యాప్, గణేష్ నిమజ్జన ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులకు శిక్షణ నిర్వహించారు. నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు, సిబ్బంది మోహరింపు, నియంత్రణ చర్యలు, యాప్ ద్వారా రియల్‌టైమ్ పర్యవేక్షణపై వివరించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...