Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాయితీ చాటిన ఆటో డ్రైవర్

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:49 PM మహబూబ్‌నగర్General
నిజాయితీ చాటిన ఆటో డ్రైవర్  - Ushodayam
జడ్చర్లలో బాదేపల్లి జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలకు చెందిన లక్ష్మి జీహెచ్‌ఎం, స్నేహలత, కృష్ణ ఆటోలో ప్రయాణించి దిగే సమయంలో బ్యాగు, ఫోన్, పర్సు, పత్రాలను మర్చిపోయారు. దీంతో ఆటో యూనియన్ హాజీని సంప్రదించారు. హాజీ సహకారంతో డ్రైవర్ జగన్‌ను గుర్తించి, ఆయన ద్వారా వస్తువులను పాఠశాలలో తిరిగి అందజేశారు. నిజాయితీ చాటిన జగన్‌కు, సహకరించిన హాజీకి పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...