Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేటలో దోమల నివారణకు చర్యలు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:40 AM సంగారెడ్డిGeneral
నిజాంపేటలో దోమల నివారణకు చర్యలు - Ushodayam
నిజాంపేట మండల కేంద్రంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వీధులు, మురుగు కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కావ్య రెడ్డి, ఉపసర్పంచ్, మాజీ వైస్ ఎంపీపీ, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...