Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సౌకర్యం కల్పించాలి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 1:12 PM నిజామాబాద్General
నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సౌకర్యం కల్పించాలి - Ushodayam
నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సౌకర్యం ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవాలని సీపీఎం కోరింది. సోమవారం మోస్రా మండల ప్రజావాణిలో సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్‌, మండల నాయకుడు మేకల మల్లేష్‌, కార్యకర్తలు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సౌకర్యం కల్పించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...