Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి వృథా చేస్తే రూ.500 జరిమానా

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:20 PM నాగర్ కర్నూల్General
నీటి వృథా చేస్తే రూ.500 జరిమానా - Ushodayam
చారకొండలో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని పంచాయతీ కార్యదర్శి గణేశ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ బోర్ల వద్ద నీటిని వృథా చేయవద్దని హెచ్చరించారు. బోర్ల నీటితో రోడ్లు కడిగినా, బట్టలు ఉతికినా, స్నానాలు చేసినా రూ.500 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. బోరు చెడిపోతే మరమ్మతులకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...