Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి ఎద్దడికి ముందస్తు చర్యలు: జేపీ

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 6:51 AM హన్మకొండ General
నీటి ఎద్దడికి ముందస్తు చర్యలు: జేపీ - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తలెత్తే నీటి ఎద్దడిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ సూచించారు. హనుమకొండలో నిర్వహించిన లోక్‌సత్తా సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిలపక్ష నాయకులు, మేధావులతో చర్చించి సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

Comments

G
Loading comments...