Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీరజ్ చోప్రా గుడ్‌న్యూస్.. త్వరలోనే మళ్లీ శిక్షణ!

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 6:53 PM జాతీయంక్రీడలు
 నీరజ్ చోప్రా గుడ్‌న్యూస్.. త్వరలోనే మళ్లీ శిక్షణ! - Ushodayam
భారత స్టార్ జావెలిన్‌ త్రోయర్‌, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా అభిమానులకు శుభవార్త చెప్పాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. మరో రెండు వారాల్లో శిక్షణను తిరిగి ప్రారంభించడంతో పాటు పునరావాస ప్రక్రియ (రీహాబిలిటేషన్‌) చేపట్టనున్నట్లు తెలిపాడు. వైద్యుడు దీన్షా పార్దివాలా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...