వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ను 37 ఓవర్లకు కుదించి భారత్ లక్ష్యాన్ని 133 పరుగులుగా నిర్ణయించారు.
అంతకుముందు DLS ప్రకారం భారత్ 109 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికే 113/7 స్కోరుతో ఉంది. అయితే ఓవర్లు తగ్గే కొద్దీ DLS సమీకరణం మారే అవకాశం ఉంది.
Comments
Loading comments...

