Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధులు ఇవ్వకపోతే ఆమరణ దీక్ష చేస్తా: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 4:45 PM హైదరాబాద్General
నిధులు ఇవ్వకపోతే ఆమరణ దీక్ష చేస్తా: ఎమ్మెల్యే  - Ushodayam
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధులు ఇవ్వకపోతే 30 వేల మందితో ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. కాంట్రాక్టర్ మరణం తర్వాత రూ.5 కోట్ల బిల్లు ఇచ్చారని పేర్కొంటూ, తాను చనిపోతేనే నిధులు ఇస్తారా అని ప్రశ్నించారు. తన జీవితం, నిధుల విడుదలపై ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...