Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: డీఎంహెచ్‌ఓ

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 10:14 PM హైదరాబాద్General
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: డీఎంహెచ్‌ఓ - Ushodayam
నగరంలోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నోటిఫైయబుల్‌ వ్యాధులు నిర్ధారణ అయితే వివరాలను తప్పనిసరిగా అందజేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సంబంధిత స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాలకు నివేదిక ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...