Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరిలో అక్క గెలుపు.. చెల్లి పోటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:20 AM చిత్తూరుGeneral
నగరిలో అక్క గెలుపు.. చెల్లి పోటీ - Ushodayam
నగరి మున్సిపల్ ఎన్నికల్లో 35వ వార్డులో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పుష్ప అనంతరం టీడీపీలో చేరి ఏకగ్రీవంగా గెలుపొందారు. ఆమె ఇప్పటికే మూడు సార్లు కౌన్సిలర్‌గా సేవలందించారు. పుష్ప చెల్లి గౌరవి 34వ వార్డులో టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు. ఆమె గెలుపు కోసం పుష్ప ప్రచారంలో పాల్గొంటూ ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Comments

G
Loading comments...