Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్‌లో సిద్ధార్థ్‌ కొత్త సిరీస్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 12:11 PM జాతీయంవినోదం
నెట్‌ఫ్లిక్స్‌లో సిద్ధార్థ్‌ కొత్త సిరీస్‌ - Ushodayam
ఫ్రీడా పింటో, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అన్‌అకస్టమ్డ్‌ ఎర్త్‌’ సిరీస్‌ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఝుంపా లాహిరి రాసిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కింది. డిసెంబరు 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పారుల్‌ చౌధరి తన పాత ప్రేమికుడు అమిత్‌ ముఖర్జీని కలవడంతో వారి ప్రేమ మళ్లీ చిగురిస్తుంది. దీంతో వారు చెందిన భారతీయ అమెరికన్ల ఉన్నత సమాజంలో విభేదాలు మొదలవుతాయి.

Comments

G
Loading comments...