వార్తలకు తిరిగి వెళ్లండి
నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త క్రైమ్ కామెడీ సిరీస్.. ‘పుష్పక్ విమాన్’

‘పాతాళ్ లోక్’, ‘కోహ్రా’ వంటి సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ శర్మ.. ఇప్పుడు ‘పుష్పక్ విమాన్’తో క్రైమ్ కామెడీ జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ, బరుణ్ సోబ్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
సుదీప్ శర్మ, అభిషేక్ బెనర్జీ కలిసి ఈ సిరీస్‌కు కథ,స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహ సృష్టికర్తలుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Loading comments...
