Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెతన్యాహుకు ట్రంప్ మద్దతు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 12:49 PM అంతర్జాతీయంGeneral
నెతన్యాహుకు ట్రంప్ మద్దతు - Ushodayam
ఇజ్రాయెల్‌ ఎన్నికల వేళ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మద్దతు ప్రకటించారు. ఇరాన్‌పై సంయుక్త సైనిక చర్యల్లో ఇద్దరూ కలిసి పనిచేశారని పేర్కొంటూ, నెతన్యాహును తిరిగి ప్రధానిగా ఎన్నుకోవాలని ఇజ్రాయెల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మనం ప్రారంభించిన పనిని పూర్తి చేయాలి’ అని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ పోస్టులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...