Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 12:01 PM హైదరాబాద్General
నేటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ - Ushodayam
మూడు నెలల విరామం తర్వాత రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవంబర్‌ నెల కోటా బియ్యాన్ని సోమవారం నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. రేషన్‌ కార్డుల సంఖ్య ఆధారంగా జిల్లాలకు బియ్యాన్ని కేటాయించారు. పెరుగుతున్న బియ్యం ధరల నేపథ్యంలో ఈ పంపిణీ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనివ్వనుంది.

Comments

G
Loading comments...