Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లిలో బౌద్ధ ఆనవాళ్లకు ముప్పు

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 6:39 AM హైదరాబాద్General
నేలకొండపల్లిలో బౌద్ధ ఆనవాళ్లకు ముప్పు - Ushodayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రెండు వేల ఏళ్ల నాటి బౌద్ధ చారిత్రక అవశేషాలు వ్యవసాయ పనులతో దెబ్బతింటున్నాయి. బైరాగులగుట్టలో పొలాలు దున్నుతుండగా పురాతన సున్నపురాతి శిల్పఫలకాలు బయటపడ్డాయి. గతంలో జరిగిన తవ్వకాల్లో తొమ్మిది బౌద్ధ శిల్పాలు లభించాయి. అనంతరం తవ్వకాలు నిలిచిపోయాయి. ఇటీవల మహాస్తూప అభివృద్ధికి ప్రభుత్వం రూ.4.26 కోట్లు కేటాయించింది. పురావస్తు శాఖ అధికారులు తాజాగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...