Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల పర్యటన

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:01 AM ఖమ్మంGeneral
నేడు రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల పర్యటన - Ushodayam
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మల్లేపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా, మండల పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని క్యాంపు కార్యాలయ సిబ్బంది కోరారు.

Comments

G
Loading comments...