Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపురం MPTC బరిలో నాగమణి

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:47 PM ఏలూరుGeneral
నారాయణపురం MPTC బరిలో నాగమణి - Ushodayam
ఉంగుటూరు మండలం నారాయణపురం-1 MPTC స్థానానికి TDP అభ్యర్థిగా అక్కిన నాగమణి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఎస్. రామ్మోహన్‌రావు ఆమె పత్రాలను స్వీకరించారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...