వార్తలకు తిరిగి వెళ్లండి
నాన్న బయోపిక్‌లో నటించలేనన్న మహేశ్

సూపర్‌స్టార్ కృష్ణ వర్ధంతి సందర్భంగా మహేశ్‌బాబు తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందనే చర్చ మరోసారి మొదలైంది.
తండ్రి బయోపిక్‌లో తాను నటించలేనని మహేశ్ గతంలో తెలిపారు. నాన్న తనకు దేవుడితో సమానమని, ఆయన జీవితంపై సినిమా తీసేందుకు ఎవరైనా ముందుకొస్తే నిర్మాతగా వ్యవహరిస్తానని వెల్లడించారు.
Comments
Loading comments...
