Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 2:50 PM చిత్తూరుGeneral
నామినేషన్ల కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీలు - Ushodayam
చిత్తూరు జిల్లా తవణంపల్లి, బంగారుపాళ్యం మండలాల్లోని నామినేషన్ల కేంద్రాలను కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, కేంద్రాల్లోని ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో సమస్యలు లేకుండా చూడాలన్నారు.

Comments

G
Loading comments...