Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల చివరి రోజు.. పోలీసుల అప్రమత్తం

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:43 AM అనంతపురంGeneral
నామినేషన్ల చివరి రోజు.. పోలీసుల అప్రమత్తం - Ushodayam
జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద బారికేడ్లు, భారీ గేట్లు ఏర్పాటు చేసి పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జగదీశ్‌ ప్రత్యేక నిఘా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...