Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25న నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్

Sai Nath Nov 23, 2026 12:50 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
25న నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ - Ushodayam
నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా, జయరామ్ కీలక పాత్రలో కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘వృషకర్మ’. ఈ మైథాలజీ మిస్టరీ థ్రిల్లర్ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 25న, చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...