Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగచైతన్య సరసన సాత్విక

Rudhira Nov 19, 2026 10:24 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
నాగచైతన్య సరసన సాత్విక  - Ushodayam
‘ఆకాశంలో ఒక తార’తో పరిచయమవుతున్న నటి సాత్విక వీరవల్లి తదుపరి చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటించనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో నాగచైతన్య 25వ చిత్రంగా ఇది తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.

Comments

G
Loading comments...