Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి నదిలో గల్లంతైన యువకుడి మృతి

Follow Ushodayam on Google
Hari Sep 29, 2026 9:04 AM శ్రీకాకుళంGeneral
నాగావళి నదిలో గల్లంతైన యువకుడి మృతి - Ushodayam
శ్రీకాకుళంలో నాగావళి నదిలో శనివారం అర్ధరాత్రి గల్లంతైన మాడుగుల షణ్ముఖ మృతదేహం సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని డబ్ బంగ్లా వద్ద లభ్యమైంది. నగరంలోని పెద్ద రెల్లివీధికి చెందిన షణ్ముఖ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని రోదించారు. రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...