వార్తలకు తిరిగి వెళ్లండి
నాడే పరిహారం ఖరారు చేశారు: యామినీ శర్మ

హైవే విస్తరణ కోసం ఆంజనేయస్వామి ఆలయ భూముల సేకరణ, పరిహారం ఖరారు జగన్ సీఎంగా ఉన్నప్పుడే జరిగిందని భాజపా అధికార ప్రతినిధి యామినీ శర్మ అన్నారు. అప్పుడే ఒప్పందంపై సంతకాలు చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.
భక్తుల మనోభావాలను రెచ్చగొట్టి మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు జగన్, కరుణాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...
