Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారం ఐఐసీటీ వద్ద పోలీసుల మాక్‌ డ్రిల్‌

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:19 PM మేడ్చల్ మల్కాజిగిరి General
 నాచారం ఐఐసీటీ వద్ద పోలీసుల మాక్‌ డ్రిల్‌ - Ushodayam
నాచారంలోని ఐఐసీటీ వద్ద పోలీసులు ఉదయం భద్రతా మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. సంస్థ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే తక్షణం స్పందించేలా పోలీసుల సంసిద్ధతను పరీక్షించారు. ప్రజల భద్రత, కీలక సంస్థల రక్షణే లక్ష్యంగా డ్రిల్‌ చేపట్టారు.

Comments

G
Loading comments...