Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?’.. రేణు దేశాయ్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 12:37 PM జాతీయంవినోదం
‘నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?’.. రేణు దేశాయ్‌ - Ushodayam
విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా తనను పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యగానే గుర్తిస్తున్నారంటూ నటి రేణు దేశాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం చేశాడు. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?’’ అని ప్రశ్నించారు. విడాకుల తర్వాత సినిమాలు నిర్మించడంతోపాటు కథలు రాయడం, దర్శకత్వం వహించడం, డ్యాన్స్‌ షోలకు పనిచేయడం వంటి ఎన్నో పనులు చేశానని తెలిపారు.

Comments

G
Loading comments...