వార్తలకు తిరిగి వెళ్లండి
‘నా దేవదూతలాంటి సోదరుడు’: దర్శకుడు

సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ మరణంపై దర్శకుడు తరుణ్ మూర్తి భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఆయనను తన దేవదూతలాంటి సోదరుడిగా అభివర్ణించారు.
వీరిద్దరి చివరి సినిమా ‘అతిమనోహరం’లో కలిసి సృష్టించిన పనిని ప్రపంచానికి చూపించాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
