వార్తలకు తిరిగి వెళ్లండి
భర్త, భార్యా అయనే... 16 పాత్రల్లో యోగిబాబు

ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న ‘మూన్‌వాక్’ సినిమాలో యోగిబాబు ఏకంగా 16 పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మహిళా వేషంతో పాటు ఆమె భర్త పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌తో ఈ ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...
