Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు మెయిడిన్లు.. నాలుగు వికెట్లతో శ్రీచరణి అదరహో

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:37 PM జాతీయంక్రీడలు
మూడు మెయిడిన్లు.. నాలుగు వికెట్లతో శ్రీచరణి అదరహో - Ushodayam
జింబాబ్వేతో తొలి వన్డేలో తెలుగు స్పిన్నర్ శ్రీచరణి నాలుగు వికెట్లతో సత్తాచాటింది. వడోదరలో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసి మూడు మెయిడిన్లతో కేవలం 23 పరుగులిచ్చింది. వన్డేల్లో ఆమెకు ఇవే అత్యుత్తమ గణాంకాలు. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే 49.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. క్రాంతి గౌడ్ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. జింబాబ్వే బ్యాటర్ బీలవ్డ్ బీజా 62 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...