Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో టీ20లో భువీ ఔట్‌.. మయాంక్‌ ఇన్?

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 9:51 AM జాతీయంక్రీడలు
మూడో టీ20లో భువీ ఔట్‌.. మయాంక్‌ ఇన్? - Ushodayam
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో టీ20 నేడు వెల్లింగ్టన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. భువనేశ్వర్‌ కుమార్‌కు విశ్రాంతినిచ్చి మయాంక్‌ యాదవ్‌ను తీసుకోవచ్చని సమాచారం. ఇషాన్‌ కిషన్‌ గాయంతో దూరం కావడంతో వైభవ్‌ సూర్యవంశీకి మరో అవకాశం దక్కవచ్చని అంచనా.

Comments

G
Loading comments...