Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మున్సిపల్ ఎన్నికలపై జగన్ అత్యవసర భేటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:13 AM అమరావతిGeneral
మున్సిపల్ ఎన్నికలపై జగన్ అత్యవసర భేటీ - Ushodayam
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు SEC తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా, తదుపరి పరిణామాల నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు.

Comments

G
Loading comments...