Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలోనే సూర్య.. రూమర్లకు చెక్

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 8:07 PM జాతీయంక్రీడలు
ముంబైలోనే సూర్య.. రూమర్లకు చెక్ - Ushodayam
ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీని వీడుతారంటూ వస్తున్న వార్తలకు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన సోషల్ మీడియా పోస్టుతో చెక్ పెట్టారు. లక్నో జట్టులోకి ట్రేడ్ అవుతారని జోరుగా ప్రచారమైన వేళ ఆయన స్పందించారు. ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెంటర్‌లో సాధన చేస్తున్న వీడియోను సూర్య షేర్ చేస్తూ, తాను జట్టు మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...