Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై కెప్టెన్సీ రేసులో నామన్‌ ధీర్‌: అశ్విన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 3:00 PM జాతీయంక్రీడలు
ముంబై కెప్టెన్సీ రేసులో నామన్‌ ధీర్‌: అశ్విన్‌ - Ushodayam
ముంబై ఇండియన్స్‌ భవిష్యత్‌ కెప్టెన్సీ రేసులో నామన్‌ ధీర్‌ను తక్కువ అంచనా వేయలేమని భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. అతడిలో స్పష్టమైన ఆలోచన, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణాలు ఉన్నాయని తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్య ముంబై జట్టును వీడి ట్రేడ్‌ ద్వారా మరో జట్టుకు వెళ్లే అవకాశముందని అంచనా వేశాడు.

Comments

G
Loading comments...