Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో వర్షాలు.. రైతుల్లో ఆందోళన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 10:05 AM ములుగు General
ములుగు జిల్లాలో వర్షాలు.. రైతుల్లో ఆందోళన - Ushodayam
అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ములుగు జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడింది. వర్షాలతో కొన్ని పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...