Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ముగిసిన రెండు రాష్ట్రాల సీఎంల భేటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:39 PM హైదరాబాద్General
ముగిసిన రెండు రాష్ట్రాల సీఎంల భేటీ - Ushodayam
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు సానుకూలంగా చర్చించారు. బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచడంపై చర్చించగా, 148 మీటర్ల ఒప్పందంపై పునఃపరిశీలనకు సంసిద్ధత వ్యక్తమైంది. ముంపు భూములకు పరిహారం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అంశాలపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని సీఎం రేవంత్, ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు.

Comments

G
Loading comments...