Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా బాలరాజు

Follow Ushodayam on Google
Babu Varun Oct 05, 2026 2:55 PM రాజన్న సిరిసిల్లGeneral
ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా బాలరాజు - Ushodayam
ఇల్లంతకుంట మండల కేంద్రంలో తారక ముదిరాజ్ సంఘం ఎన్నికలు సోమవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా కునబోయిన బాలరాజు, ఉపాధ్యక్షులుగా కార్తీక్ రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా రేగుల కార్తీక్, రైటర్ గా వేణు, క్యాషియర్ గా నరసయ్య, గౌరవ అధ్యక్షులుగా శంకర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు నూతన కార్యవర్గానికి ఘనంగా సన్మానించారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అధ్యక్షుడు బాలరాజు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...