Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి రూ.20 వేల సాయం

Follow Ushodayam on Google
Kiran Sep 22, 2026 5:03 PM యాదాద్రి భువనగిరిGeneral
మృతుడి కుటుంబానికి రూ.20 వేల సాయం - Ushodayam
మోత్కూరులో ఇటీవల మృతి చెందిన ఎడ్ల శేఖర్‌ కుటుంబానికి మిత్ర యూత్‌ ఆధ్వర్యంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన వారిని మున్సిపాలిటీ ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో వెంకన్న, శ్రీశైలం, నరేందర్‌, శ్రీనివాస్‌, నాగేష్‌, నాగరాజు, శ్రీను, మహేష్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...