Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు గ్రామాలకు నీటి సరఫరా బంద్

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 11:34 AM నల్గొండGeneral
మూడు గ్రామాలకు నీటి సరఫరా బంద్ - Ushodayam
మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు పైలాన్‌ వద్ద మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలిపోవడంతో నీరు వృథాగా పోతోంది. దీంతో ఖుదాబాక్షపల్లి, అంతంపేట, వెంకెపల్లి గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పైపులైన్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...