వార్తలకు తిరిగి వెళ్లండి
మరోసారి వాయిదా పడనున్న ‘భోగి’

శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ సినిమా విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడటంతో సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
విడుదలకు నాలుగు రోజులే ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే సినిమా వాయిదాపై చిత్రబృందం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. విడుదల తేదీపై మేకర్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Comments
Loading comments...
