Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో 4 నోటిఫికేషన్లు.. మొత్తం 2,050 పోస్టులు

Follow Ushodayam on Google
B RAJESH Sep 16, 2026 10:37 AM విజయనగరంవాణిజ్యం
మరో 4 నోటిఫికేషన్లు.. మొత్తం 2,050 పోస్టులు - Ushodayam
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. కమ్యూనికేషన్ విభాగంలో 200, మెకానిక్స్ 15, డ్రైవర్స్ 198 కానిస్టేబుల్, కమ్యూనికేషన్ 50, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో 10SI, 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చింది. అంతకుముందు సివిల్, AR, ఫైర్మెన్, SPF కానిస్టేబుల్, SI జాబ్స్కు 2నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. మొత్తం 2,050 పోస్టులు భర్తీ చేయనుంది.

Comments

G
Loading comments...